Category: Kurnool

WhatsApp Image 2020-07-09 at 6.38.58 PM

09

Jul2020
రాష్ట్రసంఘం ఇచ్చిన పిలుపునందుకొని కరోనాసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాలలపునఃప్రారంభం, online classess పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండలం దైవందిన్నె లో సర్వే చేస్తున్న N.NAGAMANI ఎమ్మిగనూర్ ... Read More
WhatsApp Image 2020-07-09 at 1.01.09 PM

09

Jul2020
కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో తల్లితండ్రుల అభిప్రాయాలు సేకరిస్తున్న జిల్లా అధ్యక్షుడు జె.యల్లప్ప
WhatsApp Image 2020-07-09 at 2.39.05 PM

09

Jul2020
కర్నూలు జిల్లా మామ్మిల్లపల్లి, ప్యాపిలీ మండలాలలో విద్యావిధానంపై తల్లిదండ్రుల దగ్గర సర్వేలో భాగంగా వివరాలు సేకరిస్తున్న యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సురేష్ కుమార్.
BT Nayudu

15

Jun2020
ఆదోని 15.06.2020 MLC B.T. నాయుడు గారికి ఆదోనిలో వినతిపత్రం ఇస్తున్న రాష్ట్రకార్యవర్గసభ్యులు కె.హనుమంతు,జిల్లాకార్యదర్శి కృష్ణమూర్తి మండల నాయకులు షేకన్న
MLC

14

Jun2020
గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కె.యి.ప్రభాకర్ కు ప్రాతినిధ్యం సంఘ రాష్ట్రకార్యదర్శి కె.సురేష్ కుమార్, జిల్లా ప్రధానకార్యదర్శి జె.సుధాకర్, జిల్లా నాయకులు ఎ.ఎం.డి.రఫిక్, ఎస్ .ఎం.జయరాజు, జి.హేమంత్ కుమార్, యు.ఆర్.ఏ. రవికుమార్, ఎస్.ఎం.డి.ఇబ్రహీం మరియు సి.హెచ్. చిన్న వీరారెడ్డి ప్రతినిధి బృందంలో ఉన్నారు.
WhatsApp Image 2020-06-14 at 12.21.17 PM

14

Jun2020
ఆళ్ళగడ్డ 14.06.2020 కర్నూలు జిల్లా  ఆళ్ళగడ్డ  శాసనసభ్యులు శ్రీ  గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం. జిల్లాకార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,,  రాష్ట్రకౌన్సిలర్ ఎం.ఐజయ్య తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2020-06-13 at 3.09.13 PM

13

Jun2020
బనగానపల్లి 13.06.2020 కర్నూలు జిల్లా బనగానపల్లి  శాసనసభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డికి వినతిపత్రం.  జిల్లా కార్యదర్శులు ఎ.సత్యప్రకాశ్ మరియు డి.బాబా ఫకృద్దీన్  తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2020-06-13 at 4.44.48 PM

13

Jun2020
పాణ్యం, కోడుమూరు మరియు కర్నూలు 13.06.2020 రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు { (1).CPS రద్దు, (2). PRC అమలు} వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకొనేందుకు ఈ నెల 16 నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించి సహకరించాల్సిందిగా రాష్ట్ర కమిటీ తరఫున పాణ్యం, కోడుమూరు మరియు కర్నూలు శాసన సభ్యులు ... Read More
WhatsApp Image 2020-06-13 at 1.56.08 PM

13

Jun2020
మంత్రాలయం 13.06.2020 కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి గారికి వినతిపత్రం ఇస్తున్న రాష్ట్ర సహాధ్యక్షులు యన్.నాగమణి జిల్లాఅధ్యక్షుడు జె.యల్లప్ప, రాష్ట్రకౌన్సిల్ సభ్యులు నాగరాజు, రాఘవేంద్ర, మంత్రాలయం  బాధ్యులు గురుస్వామి, రవికుమార్, భీమేష్ పాల్గొన్నారు.
WhatsApp Image 2020-06-13 at 11.53.57 AM

13

Jun2020
ఎమ్మిగనూరు (13.06.2020): UTF రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు CPS విధానాన్ని రద్దు చేయాలి. PRC ని అమలు చేయాలని UTF రాష్ట్ర సహాధ్యక్షులు యన్.నాగమణి గారు, జిల్లా అధ్యక్షులు జె.యల్లప్ప మరియు ఎమ్మిగనూరు డివిజన్ ప్రాంతం నందలి UTF నాయలకులతో కలిసి ఎమ్మిగనూరు శాసనసభ్యులు శ్రీ చెన్న కేశవరెడ్డి గారికి వినతిపత్రం అందజేయడమైనది.
PHP Code Snippets Powered By : XYZScripts.com