శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో నాడు-నేడు పనులూ "ఆదిలీలా పౌండేషన్" కు ప్రభుత్వం అప్పగించడమైనది ఆ సంస్థ వారు నేటి వరకు ఒక్క పాఠశాలలోనూ మనబడి నాడు-నేడు పనులు ప్రారంభించలేదు.
కమిషనర్ గారి ఉత్తర్వులు మేరకు నాడు నేడు పాఠశాలలు జూలై 13 నుండి 31 వరకు అందరూ ఉపాధ్యాయులు హాజరు కావాలని ... Read More
Category: Srikakulam
8306
www
13
Jul2020
ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్.3 కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అన్ని ఐటీడిఏలలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు అన్ని ప్రాంతాలలో కరోనా విస్తృతంగా ఉన్నందున కొద్దిమందితో నిరసన కార్యక్రమం చేసి గౌరవనీయులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సీతంపేట వారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, రాష్ట్ర ... Read More
09
Jul2020
శ్రీకాకుళం జిల్లా ఆడపాక గ్రామంలో సర్వే కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్
లావేరులో 10.07.2020
09
Jul2020
రాజాం
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టిన ఆన్లైన్ విద్యా విధానం పై తల్లిదండ్రులు అభిప్రాయాలను తెలుసుకొని సర్వే ఫామ్ పూర్తి చేస్తున్న యు టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి మోహన్ రావు
09
Jul2020
GO No 3 మరియు GO No 342 కొనసాగింపు కోసం సీతంపేట ITDA వద్ద జూలై 13న, DEO కార్యాలయం శ్రీకాకుళం వద్ద జూలై 15 న UTF ఆధ్వర్యంలో ధర్నాలు.
గురువారం (09.07.2020) UTF జిల్లా కార్యాలయం శ్రీకాకుళంలో UTF శ్రీకాకుళం ప్రాంతీయ సమావేశం జిల్లా సహాధ్యక్షులు B ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ... Read More
09
Jul2020
నాడు - నేడు పై ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ మెమోలను వెనక్కు తీసుకోవాలి : UTF డిమాండ్
కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకూ, వత్తిడికీ గురౌతూ కూడా నాడు - నేడు పనులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులకు మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి 399 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ... Read More
14
Jun2020
పాతపట్నం 14.06.2020
సీపీఎస్ రద్దు చేయాలని PRC అమలు చేయాలని కోరుతూ ఈసమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారిదృష్టికి తీసుకు వెళ్ళి ఈ అసెంబ్లీ సమావేశాలు లోనే సమస్య లు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని M.L.A పాతపట్నం (క్యాంపు ఆఫీస్ వద్ద PS) వారికి వినతి పత్రం అందజేస్తున్నాము MLA గారి ఇంటి వద్దనే నాయకులు ప్రదర్శిస్తున్న ... Read More
14
Jun2020
గార 14.06.2020
CPS రద్దు చేయాలని, PRC ని ప్రకటించాలని మాజీ మంత్రి శ్రీ కాకుళం MLA ధర్మాన ప్రసాదరావుగారికి వినతిని ఇస్తున్న UTF శ్రీ కాకుళం : గార మండల ప్రతినిధి వర్గం
13
Jun2020
ఎచ్చెర్ల 13.06.2020
ఉపాధ్యాయ సమస్యలపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గారికి వినతి పత్రం అంద జేస్తున్న నియోజక వర్గ UTF బాధ్యులు ఎచ్చెర్ల, లావేరు,g. సిగడం మరియూ రణస్థలంనకు చెందిన యుటియఫ్ నాయకులు పాల్గొన్నారు.
13
Jun2020
రాజాం (13.06.2020):
(రాజాం నియోజకవర్గ యూటీఫ్ తేదీ.13/06/2020)
సి పి ఎస్ రద్దు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంబాల జోగులు గారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ఐఖ్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించిన స్థానిక ఉద్యోగులు,1980 పెన్షన్ రూల్సును పునరుద్దరిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని ... Read More
brand cialis online pharmacy
http://www.topdrugscanadian.com/buy-brand-cialis-online/