11.06.2020: 2020 డియస్ సి నియామకాలు ఒకేసారి జరగలేదు. అంతర్రాష్ట్ర సర్టిఫికేట్లు చెల్లవనే కారణంతో నిలుపుదల చేయుట జరిగింది. తిరిగి కోర్టు ఉత్తర్వుల ప్రాప్తికి జి.ఓ.నం.111, తేదీ.28.11.2007న పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం దశలవారీగా నియామకాలు జరిగాయి.
2002 డియస్ సిలో పొందిన మార్కులు ఆధారంగా నియామకం జరిగింది. అందువలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33(1)(బి) ప్రకారం ... Read More
12
Jun2020
కడప RJD గారికి జిల్లాలోని పలు విద్యారంగ సమస్యల పై ప్రాతి నిధ్యం
10.06.2020 : జిల్లాలో నాడు నేడు పనుల గురించి ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నా రని, వారిని పర్య వేక్షణ బాధ్య త ల నుంచి తప్పించాలని UTF జిల్లా ప్రధాన కార్యదర్శి J. సుధాకర్,జిల్లా శాధ్యక్షుడు S.M.జయరాజు ... Read More
12
Jun2020
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉపాధ్యాయ పోస్టులు అప్ గ్రేడ్ చేయాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కి మెమోరాండం అందిస్తున్న కృష్ణా జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, విజయవాడ నగర శాఖ యుటిఎఫ్ నాయకులు కొండలరావు, లింగారెడ్డి, ఎం శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావులు ప్రాతినిధ్యం సమర్పించారు.
12
Jun2020
సిపిఎస్ రద్దు చేయాలని, 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని ప్రభుత్వ దృష్టికి తేవాలని కోరుతూ వేమూరు శాసన సభ్యులు మేరుగ నాగార్జునకు మెమోరండం ఇస్తున్న యు.టి.ఎఫ్. రాష్ట్ర సహాధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ప్రేమ్ కుమార్, నాగమల్లేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లు ప్రాతినిధ్యం చేశారు.
12
Jun2020
మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిఎఫ్, ఈ.ఎస్.ఆర్ తదితర అంశాలపై డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కి మెమోరాండం సమర్పిస్తున్న యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కె.నాగమల్లేశ్వరరావు, ప్రేమ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావులు ప్రాతినిధ్యం సమర్పించారు.
12
Jun2020
ప్రత్తిపాడు
ప్రత్తిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గార్కి సిపియస్ రద్దు, పిఆర్సి అమలు కోరుతూ వినతీపత్రం అందిస్తున్న యూటిఎఫ్ తూ.గో.జిల్లా శాఖ.
12
Jun2020
ధర్మవరం జోన్
రాష్ట్ర, జిల్లా యుటిఎఫ్ శాఖల పిలుపుమేరకు ఈ నెల 16వ తేదీ నుండి జరగబోవు శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల నందు సి.పి.ఎస్ రద్దు చేయుటకు మరియు 11వ పిఆర్సి వెంటనే అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి ... Read More
12
Jun2020
విశాఖపట్నం: ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీ CPS విధానం రద్దు, 11వ పి.ఆర్.సి వంటి అంశాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరకు శాసన సభ్యులకు వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మరియు జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్ సబ్ కమిటీ కన్వీనర్ టి.చిట్టిబాబు సీనియర్ ... Read More