మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
గూడూరు MLA కు వినతి పత్రం
రాష్ట్ర మరియు జిల్లా శాఖల పిలుపు మేరకు CPS ను రద్దు చేసి OPSను అమలు చేయాలని మరియు 11 వ PRC ని 01.07.2018 నుంచి అమలు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి గారికి స్థానిక గూడూరు MLA వరప్రసాద్ రావు గారి ద్వారా పంపించాము.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.సుధీర్, గూడూరు రూరల్ ప్రధాన కార్యదర్శి A.రవి, గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, మనుబోలు అధ్యక్షులు B. శ్రీనివాసులు, సైదాపురం మండలం కో-కన్వినర్ అష్వక్, సీనియర్ కార్యకర్తలు నాగేశ్వరరావు, బాబ్జి, చంద్ర మోహన్, ప్రవీన్ కుమార్, లక్ష్మీ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.
Comments
Comments are closed.