మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
పాతపట్నం 14.06.2020
సీపీఎస్ రద్దు చేయాలని PRC అమలు చేయాలని కోరుతూ ఈసమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారిదృష్టికి తీసుకు వెళ్ళి ఈ అసెంబ్లీ సమావేశాలు లోనే సమస్య లు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని M.L.A పాతపట్నం (క్యాంపు ఆఫీస్ వద్ద PS) వారికి వినతి పత్రం అందజేస్తున్నాము MLA గారి ఇంటి వద్దనే నాయకులు ప్రదర్శిస్తున్న మెమోరాండం.
Comments
Comments are closed.