మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
పొదిలి 14.06.2020
UTF రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు (14.06.2020) పొదిలి లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన కె నాగార్జున రెడ్డి గారికి పొదిలి ప్రాంతీయ మండలాలు (పొదిలి, కొనకనమిట్ల, మరిపూడి) ఆధ్వర్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 1) సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2) సకాలంలో 11వ పిఆర్సి ని అమలు చేయాలని అని కోరుతూ వినతి పత్రాన్ని అందజేస్తున్న యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వి..ఎస్.కే. రాజేశ్వరరావుగారు, జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై, పొదిలి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాల కాశి రెడ్డి, చవలం వెంకటేశ్వర్లు, కొనకనమిట్ల ప్రధానకార్యదర్శి గొనే శ్రీనివాసులు, సీనియర్ కామ్రేడ్స్ పి శ్రీనివాస్ రెడ్డి, బి కృపా రావు, పి.వెంకటేశ్వర్లు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.