మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
గుడివాడ 15.06.2020
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. Y.S. జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సిపిఎస్ రద్దు మరియు మెరుగైన పీఆర్సి అమలు చేయమని కోరుతూ… గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని చేరే విధంగా మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) గారికి యుటిఎఫ్ పక్షాన వినతిపత్రం నేడు సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో UTF జిల్లా సహాధ్యక్షులు టి.సితారామయ్య, జిల్లా కార్యదర్శులు నీలం ప్రభాకర్, కె.యల్.శ్రీనాధ్ పాల్గోన్నారు.
Comments
Comments are closed.