మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
నందిగామ 15.06.2020
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం పూర్తయింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అలాగే ఉండి పోయాయి. దానిలో భాగంగా ఈరోజు నందిగామ గౌరవ శాసనసభ్యులు శ్రీ. మొండీతోక. జగన్మోహనరావు గారిని కలిసి 1.సిపిఎస్ రద్దు 2.పీఆర్సీ అమలు వెంటనే చూపించాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మెమోరాండం ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు, జిల్లా కార్యదర్శి హారినాదరెడ్డి గారు , జిల్లా కౌన్సిలర్ మహేశ్వర వెంకటేశ్వరావు గారు, నందిగామ- చందర్లపాడు అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Comments are closed.