మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
ఉండవల్లి 15.06.2020
UTF రాష్ట్ర శాఖ పిలుపు మేరకు CPS రద్దు చేయాలని, PRC అమలు చేయాలని, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉండవల్లి లోని మంత్రి గారి కార్యాలయము నందు మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రాజశేఖర్, జిల్లా ఆడిట్ సభ్యులు ఆంజనేయులు జిల్లా కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ, కార్యకర్తలు శ్రీమతి జయశ్రీ, ప్రేమసుధారాణి, లత, కృష్ణ గారలు పాల్గొన్నారు.
Comments
Comments are closed.