కాళ్ళ: కోవిడ్ 19 వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో విద్యావ్యవస్థ భవిష్యత్ ప్రణాళిక సంధిగ్ధంలో పడింది. దీనిని అధిగమించడానికి సామాజిక స్పృహ ఒక నినాదంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యమ సంఘం ఏపి యుటియఫ్ ఉపాధ్యాయ, కార్యకర్తలతో తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణా సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా చేస్తుంది. ఈ సర్వే రిపోర్టును తన బాధ్యతగా సంఘం ప్రభుత్వానికి నివేదించనుంది. ఇందులో తల్లిదండ్రుల స్పార్ట్ ఫోన్స్ అందుబాటు, పాఠశాల ... Read More
briancolemd
www
11
Jul2020
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యా సంవత్సరం, ఆన్లైన్ తరగతులు పై నివాస ప్రాంతం రంపచోడవరం లో సర్వే చేస్తున్న జిల్లా కార్యదర్శి,జిల్లా మహిళా సబ్ కమిటీ కన్వీనర్ ఇ.శ్రీమణి,తూర్పు గోదావరి.
11
Jul2020
యుటియఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జి.ఓ.3 పునరుద్ధరణకై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయుటకు, జి.ఓ.342లోని ఎస్.సి, ఎస్.టి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిరక్షించమని కోరుతూ ముఖ్యమంత్రికి రాసిన వినతి పత్రాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రెడ్డికి ఇవ్వడమైనది.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి యం.సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.వి.రమణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ జిలాన్, సీనియర్ నాయకులు ... Read More
11
Jul2020
ప్రభుత్వ ఉత్తర్వులు 03పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 342 అమలు కొనసాగించాలని కోరుతూ రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి వినతి పత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూ.గో.జిల్లా శాఖ