జి.ఓ.342 అమలు చేయాలి

WhatsApp Image 2020-07-13 at 3.25.31 PM

జి.ఓ.342 అమలు చేయాలి

రంపచోడవరం ITDA ఎదుట నిరసన ప్రదర్శనలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ K S S ప్రసాద్రం, గ్రాడ్యుయేట్ MLC శ్రీ ఐ.వెంకటేశ్వరరావు, టీచర్ MLC శ్రీ రాము సూర్యారావు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్ జ్యోతిబసు , టి కామేశ్వరరావు, కార్యదర్శి ఇ శ్రీమణి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

/ East Godavari

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com