Archive: July, 2020

WhatsApp Image 2020-07-09 at 12.48.19 PM

09

Jul2020
ప్రత్యామ్నాయ విద్య పై యుటిఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో సర్వే నిర్వహిస్తున్న యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ చంద్రారెడ్డి, ధర్మవరం పట్టణ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్ , హరికృష్ణ తదితరులు
WhatsApp Image 2020-07-09 at 12.53.03 PM

09

Jul2020
విశాఖపట్నం జిల్లా చింతల ఆగ్రహారం గ్రామంలో ఆవాస ప్రాంతంలో సర్వే చేస్తున్న యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాగమణి... Read More
WhatsApp Image 2020-07-09 at 12.49.31 PM

09

Jul2020
తూ.గో.జిల్లా - అమలాపురం మండలం పేరూరు గ్రామంలోని చింతపల్లి వారి పాలెం ఆవాస ప్రాంతంలో సర్వే చేస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు
WhatsApp Image 2020-07-09 at 1.01.09 PM

09

Jul2020
కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో తల్లితండ్రుల అభిప్రాయాలు సేకరిస్తున్న జిల్లా అధ్యక్షుడు జె.యల్లప్ప
WhatsApp Image 2020-07-09 at 2.39.05 PM

09

Jul2020
కర్నూలు జిల్లా మామ్మిల్లపల్లి, ప్యాపిలీ మండలాలలో విద్యావిధానంపై తల్లిదండ్రుల దగ్గర సర్వేలో భాగంగా వివరాలు సేకరిస్తున్న యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సురేష్ కుమార్.
WhatsApp Image 2020-07-09 at 3.38.23 PM

09

Jul2020
గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో సర్వేలో పాల్గొన్న యు టి ఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు యన్.వెంకటేశ్వర్లు
WhatsApp Image 2020-07-09 at 3.24.00 PM

09

Jul2020
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు నందు UTF సర్వేలో పాల్గొన్న రాష్ట్ర కోశాధికారి కొమ్మోజు శ్రీనివాసరావు
WhatsApp Image 2020-07-09 at 5.09.04 PM

09

Jul2020
జామి మండలం జన్నివలస గ్రామం లో పాఠశాలల సర్వే చేస్తున్న యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఏ వి ఆర్ కె ఈశ్వరరావు
WhatsApp Image 2020-07-09 at 3.59.03 PM

09

Jul2020
గుంటూరు జిల్లా పెదకాకాని లో సర్వేలో పాల్గొన్న యు టి ఎఫ్ జి ల్లా అధ్యక్షులు మరియు 12 గ్రామాల్లో ఏకకాలంలో సర్వే చేసిన మండల శాఖ బాధ్యులు
WhatsApp Image 2020-07-09 at 4.31.39 PM

09

Jul2020
అనంతపురం జిల్లా యు.టి.ఎఫ్. రేగడి కోత్తూర్, బుక్కరాయ సముద్రం మండలం నందు ప్రత్యామ్నాయ విద్య పై సర్వే చేస్తున్నయుటియఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.వి.వి.రమణయ్య. 10.07.202010.07.2020... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com