Archive: 2020

MPL

12

Jun2020
మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిఎఫ్, ఈ.ఎస్.ఆర్ తదితర అంశాలపై డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కి మెమోరాండం సమర్పిస్తున్న యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కె.నాగమల్లేశ్వరరావు, ప్రేమ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావులు ప్రాతినిధ్యం సమర్పించారు.
WhatsApp Image 2020-06-12 at 5.47.25 PM

12

Jun2020
ప్రత్తిపాడు ప్రత్తిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గార్కి సిపియస్ రద్దు, పిఆర్సి అమలు కోరుతూ వినతీపత్రం అందిస్తున్న యూటిఎఫ్ తూ.గో.జిల్లా శాఖ.
WhatsApp Image 2020-06-12 at 4.44.15 PM

12

Jun2020
ధర్మవరం జోన్ రాష్ట్ర, జిల్లా యుటిఎఫ్ శాఖల పిలుపుమేరకు ఈ నెల 16వ తేదీ నుండి జరగబోవు శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల నందు సి.పి.ఎస్ రద్దు చేయుటకు మరియు 11వ పిఆర్సి వెంటనే అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి ... Read More
WhatsApp Image 2020-06-12 at 7.18.31 AM

12

Jun2020
విశాఖపట్నం: ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీ CPS విధానం రద్దు, 11వ పి.ఆర్.సి వంటి అంశాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరకు శాసన సభ్యులకు వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మరియు జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్ సబ్ కమిటీ కన్వీనర్ టి.చిట్టిబాబు సీనియర్ ... Read More
WhatsApp Image 2020-06-09 at 6.20.20 PM

09

Jun2020
నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తగదు 2020 జున్ 9, ఎమ్మిగనూర్ ప్రాంతీయకార్యాలయంలో కార్యకర్తల సమావేశం : నాడు-నేడు కింద ఎంపికైన జిల్లాలోని 1101 పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రాజకీయనాయకుల ఒత్తిడి తగదని UTF రాష్ట్రకార్యదర్శి కె.సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జె.యల్లప్ప, జె.సుధాకర్ పేర్కోన్నారు. ... Read More
WhatsApp Image 2020-06-09 at 7.28.34 PM

06

Jun2020
జూన్ 6వ తేదీ; పశ్చిమగోదావరి: ప్రయివేట్, కార్పొరేట్, పాఠశాలలు, కాలేజీలలో పని చేసే టీచర్స్, లెక్చరర్లకు మార్చి, ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించాలని యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణాలలో  జూన్ 6వ తేదీన ధర్నా చేయడం జరిగింది. ఏలూరులో టీచర్ ఎం.ఎల్.సి.రాము ... Read More
Butchaiahpet

01

Jun2020
ఈ విపత్కర లాక్ డౌన్ప రిస్థితుల్లో విశాఖ జిల్లాలో UTF గా 17 మండలాల (centres) పరిధిలో సామాజిక స్పృహ కలిగిన మన UTF జిల్లా వ్యాపితంగా ఉన్న కార్యకర్తలు ఇచ్చిన ఆర్థిక సహకారం తో.. 3000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు & ఆహార పదార్థాలు అందించడం జరిగింది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాo. ఈ కార్యక్రమంలో ... Read More
GUNTUR CITY

30

May2020
యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసి కష్టజీవులను కడగండ్ల పాల్జేస్తున్న కరోనా వైరస్, కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు." సమాజ సంక్షేమంలోనే ఉపాధ్యాయుల సంక్షేమం ఉంటుందని " విశ్వసించి నిబంధనావళిలో APUTF లక్ష్యాలుగా  "సామాజిక స్పృహను" చేర్చడం జరిగింది. కేవలం వ్రాసుకోవడానికే పరిమితం కాకుండా నిరంతరం ఆచరణలో పెట్టడం UTF కే చెల్లింది. 1974 లో ఆవిర్భవించిన ... Read More
ATP Urava Konda

28

May2020
అనంతపుర జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇందిరా నగర్ నందు చిన్న పిల్లలున్న ప్రతి ఇంటికి 6 కోడిగుడ్లను  చొప్పున 200 కుటుంబాలకు 4/4/2020వ తేదీన పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన కార్యదర్శి రమణయ్య ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిలాన్, నాగేంద్ర, కోటీశ్వరప్ప, ప్రమీల, లింగమయ్య, అనిల్ కుమార్ లు పాల్గొన్నారు. పూర్తి సమాచారం:Download... Read More
Pattikonda

28

May2020
యుటిఎఫ్‌ ఆదోని డివిజన్‌ ఆధ్వర్యంలో 03/04/2020 వ తేదీన 400 మంది నిరాశ్రయులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్‌ లోని రోగులకు వారి అటెండెంట్‌ లకు భోజనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.హనుమంతు, జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మరియు గాదె లింగ, సునీల్‌ రాజ్‌ కుమార్‌, రుద్రముని, రంగన్న పాపయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com