యుటియఫ్ చరిత్ర
medicine
www.ryanfootandankleclinic.com
సంవత్సరం | నెల | సందర్భం | ప్రాంతం |
---|---|---|---|
1974 | ఆగస్ట్ 10 | యుటియఫ్ సంఘ ఆవిర్భావం | అమలాపురంలో ఆఫీస్ |
1974 | ఆగస్ట్ 20 | సంఘ రిజిస్ట్రేషన్ | కాకినాడలో |
1974 | అక్టోబర్ 20,21 | ప్రథమ మహాసభలు | రాజమండ్రిలో |
1974 | నవంబర్ 3 | వేతన స్థంభన వ్యతిరేక సదస్సులో యుటియఫ్ పాల్గొనుట | హైదరాబాద్‌లో |
1975 | జనవరి | ఐక్యఉపాధ్యాయ పత్రిక ప్రారంభం సంఘ కార్యాయం విజయవాడకు తరలింపు |
విజయవాడ |
1975 | జనవరి 11,12 | తెంగాణా జిల్లా సదస్సు నిర్వహణ | ఖాజీపేటలో |
1975 | ఫిబ్రవరి 10 | సంఘ పక్షాన ప్రభుత్వానికి మహా విజ్ఞాపన పత్రం సమర్పణ | |
1975 | సెప్టెంబర్ | సమస్య పరిష్కారానికి 15 వే సంతకాలతో కార్డు క్యాంపెయిన్ | |
1976 | ఏప్రిల్ | నేటివిటి ఉత్తర్వుల, నిర్బంధ రిటైర్మెంటులకు వ్యతిరేకంగా 20 వేల సంతకాలతో విజ్ఞప్తి. | |
1976 | ఏప్రిల్ | ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్ అభ్యర్థి ఎం.మాధవరావు గెలుపు. | తూర్పురాయలసీమ |
1976 | సెప్టెంబర్ | పని దినా పెంపుకు వ్యతిరేకంగా యుటియఫ్ గుంటూరు సదస్సు. | గుంటూరు |
1977 | ఆగస్ట్ 17,18 | ఖమ్మంలో సంఘం ద్వితీయ మహాసభలు | ఖమ్మం |
1977 | సెప్టెంబర్ 8 | సమస్యల పరిష్కారం కోసం 3 వేలమందితో చలో హైదరాబాద్, పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రతిపక్ష నాయకులు సమక్షంలో ప్రదర్శకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి హామీ. |
హైదరాబాద్ |
1978 | డిసెంబర్ 9 | విజయవాడ చెన్నుపాటి భవనం ప్రారంభం | విజయవాడ |
1979 | ఆగస్ట్ | ఐక్య ఉపాధ్యాయ ప్రచురణ విభాగం నుండి అధ్యాపకదర్శిని ప్రచురణ | |
1979 | అక్టోబర్ | ప్రభుత్వానికి యుటియఫ్ లక్ష సంతకాల విజ్ఞాపన. | |
1981 | జనవరి | యుటియఫ్చే ఉపాధ్యాయుల డైరీ ప్రచురణ | |
1981 | మార్చి 23 | ఉపాధ్యాయుల సమస్యలపై సెక్రటేరియట్ ముందు 1000 మందితో ధర్నా | |
1981 | మే 7 | విజయవాడలో మీటింగ్ హాలు ప్రారంభం | విజయవాడ |
1981 | ఆగస్ట్ 16,17, 18 | భీమవరంలో సంఘ 3వ మహాసభలు | భీమవరం |
1981 | సెప్టెంబర్ | యుటియఫ్ వార్తలు ప్రారంభం | |
1982 | జనవరి 28 | రాష్ట్ర వ్యాప్తంగా 30 వేలమందితో ధర్నా | |
1982 | జూన్ | కార్డు క్యాంపెయిన్ | |
1982 | జులై 19 | జిల్లా కేంద్రాలలో ధర్నా | |
1982 | ఆగస్ట్ 30 | సెక్రటేరియట్ ముందు 1000 మందితో పికెటింగ్. తూర్పురాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డి. రామిరెడ్డి గెలుపు |
|
1983 | సెప్టెంబర్ 10 | హైదరాబాద్‌లో యుటియఫ్ భవనం ప్రారంభం. | హైదరాబాద్ |
1984 | మే, జూన్ | యుటియఫ్ పక్షాన కేటగిరి 3 వారికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతుల నిర్వహణ. | |
1985 | జులై 14 | యుటియఫ్ అకడమిక్ సెల్ ప్రారంభం, ఎయిడెడ్ పాఠశాలల సమస్యలపై సదస్సు | |
1986 | జనవరి 8,9,10 | విజయవాడలో సంఘ 4వ మహాసభలు | విజయవాడ |
1987 | జూన్ | ఉపాధ్యాయుల మూకుమ్మడి డివిజన్ ట్రాన్స్ఫర్స్ జి.ఓ. 370పై ఆందోళన కార్యక్రమాలు | |
1988 | జనవరి 13 | యుటియఫ్‌కు ప్రభుత్వ గుర్తింపు | |
1988 | ఏప్రిల్ 10-20 | జి.ఓ. 370 రద్దుకై ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు సమర్పణ | |
1988 | అక్టోబర్ 14 | జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
1989 | మార్చి 3 | జి.ఓ. 370 రద్దు కోరుతూ చలో అసెంబ్లీ నిర్వహణ | |
1989 | జూన్ 21-24 | నెల్లూరులో సంఘ 5వ మహాసభలు | నెల్లూరు |
1989 | సెప్టెంబర్ 5-19 | ఉపాధ్యాయుల సమస్యలపై కార్డు క్యాంపెయిన్, 20,21,22 మండలాల్లో ధర్నాలు | |
1989 | అక్టోబర్ 6 | జిల్లాలలో ధర్నాలు | |
1990 | జనవరి 12 | మైనేని మరణం. | |
1990 | జూన్ | ఆలిండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్లో యుటియఫ్ సభ్యత్వం | |
1992 | ఆగస్టు 10-11 | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ప్రధమ రాష్ట్ర సదస్సు | రంపచొడవరం |
1992 | సెప్టెంబర్ 21 | ఉపాధ్యాయ సమస్యలపై 10వేలమందితో చలో అసెంబ్లీ నిర్వహణ | |
1992 | డిసెంబర్ 26 | సంఘానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం | |
1993 | ఆగస్ట్ 8,9,10 | సంఘ 6వ మహాసభలు | గుంటూరులో |
1994 | ఆగస్ట్ | ఎయిడెడ్, మున్సిపల్, ఏజెన్సీ, సింగరేణి సమస్యలపై ధర్నాలు | |
1995 | ఆగస్ట్ 6-8 | రామకృష్ణరావు కమిటీ సిఫారసులకు నిరసనగా మండల, పట్టణ ధర్నాలు, జిల్లాలలో ధర్నాలు | |
1996 | అక్టోబరు 6-7 | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ద్వితీయ రాష్ట్ర సదస్సు | భద్రాచలం |
1997 | మార్చి 8,9,10 | ఒంగోలులో సంఘ 7వ మహాసభలు | ఒంగోలులో |
1997 | జులై 9 | సంఘానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం | |
1997 | అక్టోబర్ 20 | ఎయిడెడ్, ట్రైబల్ సమస్యలపై ఆయా డైరెక్టరేట్ ముందు ధర్నా | |
1998 | మార్చి 20-26 | ఎయిడెడ్ సమస్యలపై ముఖ్యమంత్రికి టెలిగ్రామ్ లు, మార్చి 26న జిల్లా కేంద్రాలలో ప్రదర్శన | |
1999 | మార్చి 3 | ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలపై బడ్జెట్ కంట్రోలు ఎత్తివేతకై ధర్నా | హైదరాబాద్‌లో |
1999 | ఆగస్ట్ 10 | సంఘ రజతోత్సవ వేడుకలు ప్రారంభం | |
1999 | ఆగస్ట్ 29 | చెన్నుపాటి భవన ప్రారంభం | హైదరాబాద్‌లో |
1999 | నవంబర్ | అప్రెంటిస్ టీచర్ల సమస్యలపై ముఖ్యమంత్రికి కార్డు క్యాంపెయిన్ నవంబర్ మొదటి వారం – జి.ఓ. 62, జి.ఓ. 63 అమలుకై ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి విజ్ఞప్తి పత్రాలు. | |
2000 | జనవరి 18-20 | యుటియఫ్ రాష్ట్ర రజతోత్సవాలు | కాకినాడలో |
2000 | ఫిబ్రవరి 21 | తక్షణ సమస్యలపై జిల్లా కేంద్రాలో ధర్నాలు, మార్చి 6న హైదరాబాద్‌లో ధర్నా | |
2000 | జులై 10 | హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | |
2000 | సెప్టెంబర్ 10 | సింగరేణి ఉపాధ్యాయుల సదస్సు | కొత్తగూడెంలో |
2001 | మార్చి 21 | అప్పారి వెంకటస్వామి మరణం | |
2002 | జూన్ 17 | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై ఐటిడిఏ ఆఫీసు ఎదుట ధర్నా | |
2002 | జూన్ 22 | ట్రైబల్ వెల్ఫేర్ కమీషనర్ ఆఫీసు ఎదుట ధర్నా | |
2002 | డిసెంబర్ 9 | తక్షణ సమస్యలపై రాష్ట్ర ధర్నా | |
2003 | జనవరి 19 | రాజమండ్రిలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | |
2003 | మార్చి 8 | గుంటూరులో మున్సిపల్ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | |
2003 | మార్చి 29 | బదిలీల షెడ్యూల్, అన్ట్రైన్డ్ ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ధర్నా | |
2003 | మే 5 | అంతరజిల్లా బదిలీల కొరకు రాష్ట్ర ధర్నా | |
2003 | జూన్ 10 | మండల స్థాయి బదిలీలకై డైరెక్టరేట్ దిగ్బంధం | |
2003 | జులై 24 | అన్ట్రైన్డ్ ఉపాధ్యాయుల సమస్యలపై జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2003 | ఆగస్ట్ 4 | మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై మున్సిపల్ ఆఫీసుల ఎదుట ధర్నాలు | |
2003 | డిసెంబర్ 28-31 | సంఘ 9వ రాష్ట్ర మహాసభలు | హైదరాబాద్‌లో |
2004 | జులై 19 | ‘ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం’ అంశంపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు | హైదరాబాద్‌లో |
2004 | జులై 27 | స్పెషల్ విద్యావాలంటీర్ల సమస్యలపై రాష్ట్ర ధర్నా | |
2004 | సెప్టెంబర్ 4 | నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు | |
2004 | సెప్టెంబర్ 8 | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | భద్రాచలంలో |
2005 | సెప్టెంబర్ 5,6 | తక్షణ సమస్యల పరిష్కారం కోసం ధర్నా, చలో అసెంబ్లీ | హైదరాబాద్‌లో |
2006 | జనవరి 7 | అప్రెంటిస్ ఉపాధ్యాయుల సెలవు సౌకర్యం కొరకు ధర్నా | |
2006 | ఏప్రిల్ 13 | ఎస్సి, ఎస్టి టీచర్ల సమస్యలపై ధర్నా, ప్రదర్శన | హైదరాబాద్‌లో |
2006 | జులై 6 | అక్రమ డెప్యుటేషన్లకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2006 | జులై 12 | మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలపై జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2007 | జనవరి 19 | అప్రెంటిస్ సమస్యల పరిష్కారానికి డిఎస్ఇ కార్యాలయం ముట్టడి | |
2007 | ఫిబ్రవరి 28 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమం | |
2007 | మార్చి | యుటియఫ్ బలపరచిన 7గురు ఎమ్మెల్సీలు విజయం | |
2007 | మే 14,15 | సంఘం 10వ రాష్ట్ర మహాసభలు | విజయవాడలో |
2007 | జూన్ | పాఠ్య పుస్తకాలకై డిఇఓ కార్యాలయం ముట్టడి | |
2007 | జూన్ 22 | డిఎస్సి 2006 నియామకాలకై విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్ర ధర్నా | |
2007 | సెప్టెంబర్ 19 | ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ధర్నా | |
2007 | నవంబర్ 16 | ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరష్కరించాలని చలో అసెంబ్లీ | |
2008 | జనవరి 7 | గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ధర్నా | |
2008 | జనవరి 19 | మున్సిపల్ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | విజయవాడలో |
2008 | జనవరి 24 | ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు | |
2008 | జనవరి 29 | కర్నూలులో రాష్ట్ర విద్యా మహాసభ | |
2008 | ఫిబ్రవరి 18-20 | మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పట్టణ కేంద్రాల్లో ధర్నా | |
2008 | ఫిబ్రవరి 28-మార్చి3 | రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ రక్షణ యాత్రలు మార్చి 3న రాష్ట్ర ర్యాలీ | హైదరాబాద్‌లో |
2008 | మార్చి 27 | అప్రెంటిస్, ఎయిడెడ్, అప్‌గ్రేడెడ్ తదితర సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రాలలో నిరాహారదీక్షలు | |
2008 | సెప్టెంబర్ 4 | పై సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ | హైదరాబాద్ లో |
2008 | నవంబర్ 12-16 | అప్రెంటీస్ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం – ప్రాంతీయ కేంద్రాలలో సదస్సులు | |
2008 | నవంబర్ 16-25 | పై సమస్యలపై కార్డు క్యాంపెయిన్ | |
2008 | నవంబర్ 26-28 | పై సమస్యలపై జిల్లా కేంద్రాలో నిరాహారదీక్షలు | |
2008 | డిసెంబర్ 3 | అప్రెంటిస్ సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ | |
2008 | డిసెంబర్ 20 | బదిలీలు, పదోన్నతులు కోరుతూ జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2009 | ఫిబ్రవరి20,21,22 | రాష్ట్ర సంఘ 11వ రాష్ట్ర మహాసభలు | నల్గొండలో |
2009 | ఏప్రిల్ 22 | స్పాట్ వాల్యూయేషన్ రెమ్యూనరేషన్ రేట్లు పెంపుదల కొరకు ఎస్ఎస్సి స్పాట్ కేంద్రాలలో ప్రదర్శనలు | |
2009 | ఆగస్ట్ 31 | ఎయిడెడ్ ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యల పరిష్కారానికై చలో అసెంబ్లీ | |
2009 | అక్టోబర్ 12,13 | అంతరజిల్లా బదిలీల కొరకు డిఎస్ఇ కార్యాలయాల ముట్టడి. | |
2009 | నవంబర్ 3 | అంతరజిల్లా బదిలీలు కోరుతూ చలో సెక్రటేరియేట్ | |
2010 | జనవరి 7 | స్పెషల్ విద్యావాంటీర్ల శిక్షణా కాలాన్ని అప్రెంటిస్‌షిప్‌గా పరిగణిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని రాష్ట్ర ధర్నా |
|
2010 | మార్చి 6 | కంప్యూటర్ టీచర్ల రాష్ట్ర సదస్సు | హైదరాబాద్‌లో |
2010 | మార్చి 8 | రాష్ట్ర మహిళా సదస్సు | హైదరాబాద్‌లో |
2010 | మార్చి 10 | ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ రాష్ట్ర ధర్నా | హైదరాబాద్‌లో |
2010 | ఏప్రిల్ 12 | ఎస్ఎస్సి స్పాట్ రేట్ల పెంపుకోసం స్పాట్ కేంద్రాలో నిరసన కార్యక్రమం | |
2010 | ఏప్రిల్ 17 | భాషా పండితుల అప్‌గ్రేడేషన్ జి.ఓ. 330 పునరుద్ధరణకు స్పాట్ కేంద్రాలలో నిరసన కార్యక్రమం | |
2010 | జూన్ 6 | అప్రెంటిస్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్ల జీ.ఓ.కు వివరణ ఉత్తర్వులు కోరుతూ ఆర్విఎం శిక్షణా తరగతులలో నిరసన |
|
2010 | జూన్ 11 | డిఎస్సి 2008 నోటిఫికేషన్ ప్రకారం అన్ని పోస్టులూ భర్తీ చేయాలని డిఇఓ కార్యాలయాల ముట్టడి. | |
2010 | జూన్ 18,19 | అప్రెంటిస్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లపై వివరణ ఉత్తర్వుల కోసం రాష్ట్ర ధర్నా – చలో సెక్రటేరియట్ | |
2010 | జూన్ 21-26 | నోషనల్ ఇంక్రిమెంట్లపై వివరణ కొరకు రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు | |
2010 | జూలై 3 | మున్సిపల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా | |
2010 | జూలై 12,13 | ఎయిడెడ్, పండితుల సమస్యలపై రాష్ట్ర ధర్నా, చలో అసెంబ్లీ | |
2010 | జూలై 21 | అన్ట్రైన్డ్, స్పెషల్ విద్యావాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ చలో సెక్రటేరియేట్ | |
2010 | జూలై 23 | మున్సిపల్ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ డైరెక్టరేట్ ముట్టడి | |
2010 | ఆగస్ట్ 6 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ రాష్ట్ర ధర్నా | |
2010 | ఆగస్ట్ 8 | రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు | విజయవాడలో |
2010 | ఆగస్ట్ 30 | గిరిజన పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐటిడిఏ కార్యాలయాల వద్ద ధర్నా | |
2010 | సెప్టెంబర్ 5 | అప్రెంటిస్ విధానం రద్దు, డిఎస్సి 2008 వారి నియామకాలు కోరుతూ డిమాండ్స్ డే | |
2010 | సెప్టెంబర్ 26-30 | స్పెషల్ విద్యావాలంటీర్ల, ఎస్సి, ఎస్టి అన్ట్రైన్డ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రికి లేఖలు |
|
2010 | అక్టోబర్ 3 | మున్సిపల్ సదస్సు | నెల్లూరులో |
2010 | అక్టోబర్ 12 | అంతరజిల్లా బదిలీలు చేయాలని కోరుతూ డైరెక్టరేట్ ముట్టడి | |
2010 | అక్టోబర్ 13 | పై సమస్యలపై డైరెక్టరేట్ వద్ద ధర్నా | |
2010 | అక్టోబర్ 18 | డిఎస్సి 2008 వారి నియామకాలకు షెడ్యూలు ప్రకటించాలని జిల్లా కేంద్రాలలో ర్యాలీ | |
2010 | డిసెంబర్ 16 | ఉపాధ్యాయుల ముఖ్య సమస్యల పరిష్కారం కోరుతూ చలో అసెంబ్లీ | |
2011 | జనవరి 5 | డిఎస్సి 2002 స్పెషల్ విద్యావాలంటీర్లకు ప్రభుత్వ పెన్షన్ స్కీము వర్తింప చేయాలని డిఎస్ఇ ఆఫీసు ముట్టడి |
|
2011 | జనవరి 9,10 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ ఆర్విఎం శిక్షణా తరగతులలో నిరసనలు | |
2011 | జనవరి 23 | ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | హైదరాబాద్‌లో |
2011 | ఫిబ్రవరి 11 | అప్రెంటిస్ విధానం రద్దు చేసి డిఎస్సి 2008 వారికి పూర్తి జీతాలు చెల్లించాలని రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పణ |
|
2011 | మార్చి 28,29 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ జిల్లా, డివిజన్ కేంద్రాలలో ప్రదర్శనలు | |
2011 | ఏప్రిల్ 8 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ రాష్ట్ర ధర్నా | హైదరాబాద్‌లో |
2011 | ఏప్రిల్ 17 | అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోరుతూ స్పాట్ కేంద్రాలలో పికెటింగ్ | |
2011 | మే 9,10,11 | 12వ రాష్ట్ర మహాసభలు | కర్నూలు |
2011 | జూన్ 27-29 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో నిరాహారదీక్షలు | |
2011 | జూలై 4 | పై సమస్యలపై జిల్లా కేంద్రాలలో సామూహిక నిరాహారదీక్షలు | |
2011 | జూలై 28,29 | గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఐటిడిఏ వద్ద ధర్నాలు | |
2011 | ఆగస్ట్ 26 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ పాత తాలూకా కేంద్రాలలో సదస్సు | |
2011 | ఆగస్ట్ 28 | పిఎఫ్ఆర్డిఏ బిల్లు ఉపసంహరించాలని రాష్ట్ర సదస్సు | విజయవాడలో |
2011 | ఆగస్ట్ 29 | పై సమస్యలపై నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు | |
2011 | సెప్టెంబర్ 3 | అప్రెంటిస్ విధానం రద్దు కోరుతూ డివిజన్, జిల్లా, రాష్ట్ర కేంద్రాలలో భిక్షాటన | |
2011 | సెప్టెంబర్ 6-13 | అప్రెంటిస్ విధానం రద్దు కొరకు రాష్ట్ర అధ్యక్షలు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ నిరవధిక నిరాహారదీక్షలు | |
2011 | సెప్టెంబర్ 6-13 | అప్రెంటిస్ విధానం రద్దు కొరకు రాష్ట్ర అధ్యక్షలు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ నిరవధిక నిరాహారదీక్షలు | |
2012 | జనవరి 7,8 | ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులలో ప్రమోషన్ కోటా కోరుతూ ఆందోళన | |
2012 | జనవరి 23 | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్ల ముట్టడి | |
2012 | జనవరి 25 | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై డిఎస్ఇ ముట్టడి | |
2012 | మార్చి 16 | ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై చలో అసెంబ్లీ | |
2012 | ఏప్రిల్ 17 | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై స్పాట్ కేంద్రాలలో నిరసన | |
2012 | జూన్ | ఆర్విఎం శిక్షణా తరగతుల షెడ్యూలుకు నిరసనగా శిక్షణా కేంద్రాల వద్ద నిరసన | |
2012 | జూన్ 22 | బదిలీ డిమాండ్ల పరిష్కారం కోరుతూ డైరెక్టరేట్ ముట్టడి | |
2012 | జూన్ 23 | ఉపాధ్యాయ బదిలీల నిబంధనలలో మార్పు కోరుతూ డిఇఓ కార్యాలయం వద్ద ధర్నా | |
2012 | జులై 3 | అక్రమ బదిలీలకు నిరసనగా ఉత్తర్వులు దగ్ధం | |
2012 | జులై 14 | చెన్నుపాటి శతాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమం | గుంటూరు |
2012 | ఆగస్ట్ | సారీ టీచర్ సినిమాను నిషేధించాలని ర్యాలీలు | |
2012 | సెప్టెంబర్ 5 | తరగతి గదిలో సెల్ఫోన్ల వినియోగం స్వచ్ఛందంగా మానుకోవాలని యుటియఫ్ ప్రతిజ్ఞ | |
2013 | జనవరి 8 | భాషా పండితుల, పిఇటి, ఎయిడెడ్, మున్సిపల్ టీచర్ల సమస్యలపై జిల్లా కేంద్రాల్లో ధర్నా | |
2013 | ఫిబ్రవరి 8 | 2012 డిఎస్సి ఉపాధ్యాయులకు పూర్తి జీతాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కేంద్రాల్లో ధర్నా | |
2013 | మార్చి | అదాయపు పన్ను పరిమితిని పెంచాలని కోరుతూ కార్డ్ క్యాంపెయిన్ | |
2013 | ఏప్రిల్ 16 | టీచర్ల పెండింగ్ సమస్యలపై స్పాట్ కేంద్రాల్లో నిరసన | |
2013 | ఏప్రిల్ 27,28,29 | యుటిఎఫ్ 13వ రాష్ట్ర మహాసభలు | తిరుపతి |
2013 | మే 30 | పాఠశాలల విద్యా సమస్యలు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అంశంపై జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు | |
2013 | జులై 5 | ఉపాధ్యాయులకు జెఎల్ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతూ ఇంటర్ కమీషనరేట్ ఎదుట ధర్నా | |
2013 | జులై 9-11 | విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై మండల / పట్టణ కేంద్రాల్లో ధర్నా | |
2013 | ఆగస్ట్ 28 | పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా / డివిజన్ కేంద్రాల్లో ర్యాలీలు |
|
2013 | నవంబర్ 11,12 | మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని పట్టణ, జిల్లా కేంద్రాల్లో ధర్నా | |
2014 | జులై 2,3 | ఎయిడెడ్ సిబ్బందికి పదవీ విరమణ వయస్సు 60 సం॥లు పెంచాలని కోరుతూ జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శన | |
2014 | ఆగస్ట్ 10 | 40వ వసంతోత్సవాలు | |
2014 | సెప్టెంబర్ 21 | రాష్ట్ర విద్యా సదస్సు | విజయవాడలో |
2014 | నవంబర్ 2 | రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల సదస్సు | |
2014 | డిసెంబర్ 13,14 | నవ్యాంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మహాసభలు | ఏలూరులో |
2015 | ఫిబ్రవరి 9 | 10వ పిఆర్సి ఆమోదం | |
2015 | ఫిబ్రవరి 12,13 | మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు | |
2015 | మే 4 నుండి 7 వరకు | రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు | తిరుపతి, రాజమండ్రిలలో |
2015 | జులై 5 | మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు కార్పొరేట్ వారి శిక్షణ బహిష్కరణ | |
2015 | జులై 9 | పిడిఎఫ్ ఎమ్మెల్సీల నిరాహారదీక్షలు | విజయవాడ |
2015 | జులై 11 | మున్సిపల్ టీచర్ల రాష్ట్ర సదస్సు | విజయవాడ |
2015 | ఆగస్టు 21,22 | మున్సిపల్, ఎయిడెడ్, పిఆర్సి సమస్యలపై జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2015 | అక్టోబర్ 2 | విద్యా వికాస వేదిక తొలి రాష్ట్ర సదస్సు | విజయవాడ |
2015 | అక్టోబర్ 12,13 | మహిళా టీచర్ల రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు | విజయవాడ |
2016 | ఫిబ్రవరి | సిపిఎస్ రద్దు కొరకు సదస్సు | |
2016 | మార్చి 2 | సిపిఎస్ రద్దుకై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ | |
2016 | మే 2 | దాచూరి రామిరెడ్డి మరణం | |
2016 | జూన్ 19 | సిపిఎస్ రద్దు కోరుతూ రాష్ట్ర సదస్సు | విజయవాడ |
2016 | జులై 4,12 | పాఠశాలల మూతకు వ్యతిరేకంగా మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై జిల్లా / డివిజన్ / తాలూకా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నా |
|
2016 | జులై 14 | పాఠశాలల మూతకు వ్యతిరేకంగా మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర కేంద్రంలో మహాప్రదర్శన, ధర్నా | |
2017 | జనవరి 4 | మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దును వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన | |
2017 | ఫిబ్రవరి 18,25 | సిపిఎస్ రద్దు కోరుతూ శాసన సభ్యులకు వినతిపత్రాలు | |
2017 | మార్చి 31 | ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు, అరియర్లు చెల్లింపులకై డిటిఓ కార్యాలయాల వద్ద ధర్నా | |
2017 | ఏప్రిల్ 12 | ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్ల వేతనాలు, బకాయిలు చెల్లించాలని డైరెక్టరేట్ వద్ద ధర్నా | |
2017 | మే 30 | అక్రమ బదిలీలు అపాలని, బదిలీ షెడ్యూల్ విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీల నిరాహారదీక్షలకు మద్ధతుగా జిల్లా కేంద్రాలలో నిరాహారదీక్షలు |
|
2017 | సెప్టెంబర్ 21 | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు | విశాఖపట్నం |
2017 | సెప్టెంబర్ 25 | ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్సి స్పాట్ కేంద్రం వద్ద నిరసన |
|
2018 | ఏప్రిల్ 4 | ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్సి స్పాట్ కేంద్రం వద్ద నిరసన |
|
2018 | మే 14 | పి.ఎఫ్. చెల్లింపులకై జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2018 | సెప్టెంబర్ 27-29 | జిల్లాస్థాయిలో పెండింగ్ లో వున్న సమస్యల పరిష్కారానికై జిల్లా కేంద్రాలో ధర్నాలు | |
2019 | జనవరి 29 | ఐటిడిఏ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, సిఆర్టిల సమస్యలపై రాష్ట్ర కేంద్రంలో ధర్నా | |
2019 | ఫిబ్రవరి 3,4,5 | సిపిఎస్ రద్దు కోసం మహాపాదయాత్ర | |
2019 | నవంబర్ 6 | ఆర్‌ఎంఎస్‌ఏ జీతాలకై డివిజన్ కేంద్రాలలో నిరసనలు | |
2019 | నవంబర్ 28 | ఆర్‌ఎంఎస్‌ఏ జీతాలకై జిల్లా కేంద్రాలలో నిరాహారదీక్షలు | |
2019 | డిసెంబర్ 4,5 | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై డిఇఓ ఆఫీస్ వద్ద ధర్నా | |
2020 | జనవరి 14 | మున్సిపల్ టీచర్ల సమస్యలపై డిఎంఏ అధికారులతో చర్చలు | |
2020 | మార్చి 3 | సిపిఎస్ రద్దుకై జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, సభలు | |
2020 | ఏప్రియల్ | కరోనా సమయంలో వలస కూలీలు, పేద వర్గాలకు సహాయ కార్యక్రమాలు | |
2020 | జూన్ 11 | సిపిఎస్ రద్దు, పిఆర్.సి. అమలుకై ప్రజాప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రికి విజ్జాపన | |
2020 | జూలై 8,15 | కరోనా విపత్తు నేపథ్యంలో విద్యారంగంపై సర్వే | |
2020 | జూలై 12 | జిఓ 342 అమలు, జిఓ 3పై రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ ఐటిడిఏ కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసన ప్రదర్శనలు | |
2020 | ఆగష్టు 24 | జాతీయ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తూ, పెండింగ్ డిఏలు, పిఆర్.సి అమలు కోరుతూ మండల కేంద్రాలలో ధర్నాలు | |
2020 | సెప్టెంబర్ 1 | సిపిఎస్ రద్దుకై మండల కేంద్రాలలో సత్యాగ్రహాలు | |
2020 | అక్టోబర్ 12,16 | అక్రమ బదిలీలు రద్దు చేయాలని, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు | |
2020 | నవంబర్ 10 | పెండింగ్ సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు | |
2020 | నవంబర్ 11 | పెండింగ్ సమస్యల పరిష్కారానికి తాలూకా, పట్టణ కేంద్రాలలో నిరసనలు | |
2020 | డిసెంబర్ 10,11 | బదిలీలలో మాన్యువల్ కౌన్సలింగ్ నిర్వహించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు | |
2021 | జూలై 23 | పి.ఆర్.సి., డిఏలు, సిపిఎస్ రద్దు, ఎన్.ఇ.పి.కు వ్యతిరేకంగా పాత తాలూకా కేంద్రాలలో ధర్నాలు | |
2021 | ఆగష్టు 4 | గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై ఐటిడిఏల వద్ద ధర్నాలు | |
2021 | ఆగష్టు 14 | విద్యారంగ సంస్కరణలకు వ్యతిరేకంగా డిఇఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు | |
2021 | ఆగష్టు 24 | పి.ఆర్.సి., డిఏలు, సిపిఎస్ రద్దు, ఎన్.ఇ.పి.కు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2021 | సెప్టెంబర్ 1 | సిపిఎస్ రద్దు కై ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో ధర్నాలు | |
2021 | నవంబర్ 2 | యాప్ ల సమస్యలపై డిఇఓ కార్యాలయాల ముట్టడి | |
2021 | డిసెంబర్ 7 నుండి | పి.ఆర్.సి., డిఏలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు జెఏసి పోరాటం | |
2022 | జనవరి | పి.ఆర్.సి. జిఓల రద్దుకై నిరసనలు | |
2022 | మార్చి 15 – 19 | సి.పి.ఎస్. రద్దు చేయాలని మండల, పట్టణ కేంద్రాలలో నిరసనలు | |
2022 | మార్చి 20 | సి.పి.ఎస్. రద్దు చేయాలని జిల్లా కేంద్రాలలో నిరసనలు | |
2022 | ఏప్రియల్ 03 | సి.పి.ఎస్. రద్దుకై పోరుగర్జన – ర్యాలీ సభ | తిరుపతి |
2022 | ఏప్రియల్ 18-25 | సి.పి.ఎస్. రద్దుకై పోరుగర్జన – బైక్ ర్యాలీలు | |
2022 | ఏప్రియల్ 25 | సి.పి.ఎస్. రద్దు కోరుతూ సిఎంఓ ముట్టడి | విజయవాడ |
2022 | జూలై 25-31 | పాఠశాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పాఠశాలల విలీనంపై ఎమ్మెల్సీల బస్సుయాత్ర | |
2022 | సెప్టెంబర్ 1 | సి.పి.ఎస్. రద్దు, ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని మండల కేంద్రాలలో నిరసనలు | |
2022 | సెప్టెంబర్ 10 | మున్సిపల్ టీచర్ల రాష్ట్ర సదస్సు | |
2022 | అక్టోబర్ 15 | సి.పి.ఎస్. టీచర్ల రాష్ట్ర సదస్సు | |
2022 | అక్టోబర్ 17-22 | గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారానికై జీపుజాతా | |
2022 | నవంబర్ 20 | గిరిజన టీచర్ల రాష్ట్ర సదస్సు | |
2022 | నవంబర్ 22 | ఆర్థికపరమైన బకాయిలు విడుదల చేయాలని ఉమ్మడి జిల్లా కలక్టరేట్ల వద్ద ధర్నా | |
2022 | నవంబర్ 30 | -ఆర్థికపరమైన బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి ధర్నా -ఆర్థికపరమైన బకాయిలు విడుదల చేయాలని జిల్లా, రాష్ట్ర కేంద్రాలలో నిరసన జాగరణ |
viagra super active
http://www.topdrugscanadian.com/buy-viagra-super-active-online/