ఉమ్మడి ఉద్యమ ఘట్టాలు
bngmgc
www.anberryhospital.com
సంవత్సరం | నెల | సందర్భం | ప్రాంతం |
---|---|---|---|
1998 | నవంబర్ 2 | యు.ఎస్.పి.ఎస్.తో ప్రభుత్వ ఆగ్రిమెంట్ – సమ్మె ఉపసంహరణ | |
1998 | జూలై 27 | ఎయిడెడ్ యాక్షన్ కమిటీ ఛలో అసెంబ్లీ | |
1996 | అక్టోబర్ | సి.సి.ఆర్.టి.యు పిలుపు పై 10వ తరగతి స్పాట్ బహిష్కరణ – జి.ఓ.సాధన | |
1995 | ఆగస్ట్ | గుర్తింపు సంఘాలు సి.సి.ఆర్.టి.యు.గా ఏర్పడ్డాయి – ప్రభుత్వంతో చర్చలు | |
1993 | ఫిబ్రవరి 22 | ఫ్యాప్టో, జాక్టోల పక్షాన జిల్లా కేంద్రాలలో ధర్నా | |
1993 | ఎస్.టి.యు. (డి) ఆవిర్భావం | ||
1992 | నవంబర్ 25 | ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఛలో ఢిల్లీ | ఢిల్లీ |
1992 | మార్చి 27 | సెక్రటేరియేట్ వద్ద జాక్టో ధర్నా, 28-31 రిలే నిరాహారదీక్షలు | హైదరాబాద్ |
1991 | ఫిబ్రవరి 14 | జాక్టో అవతరణ – మార్చి, ఏప్రియల్ లో ఆగ్రిమెంట్లు | |
1988 | ఫిబ్రవరి 15 | జిఓ 370 రద్దు సమస్యపై ఫ్యాప్టో సెక్రటేరియేట్ పికెటింగ్ | హైదరాబాద్ |
1987 | జూలై 20 | డివిజన్ బదిలీల జిఓ 370 రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పదివేల మందితో మహాప్రదర్శన | హైదరాబాద్ |
1986 | మార్చి 6-24 | ప్రధానోపాధ్యాయుల సర్వీసు 01.03.1970 నుండి వర్తింపు సాధన | |
1986 | మార్చి 6-24 | ఫ్యాప్టో ఆధ్వర్యంలో 19 రోజుల సమ్మె – ఎయిడెడ్, మున్సిపల్ లీవ్ ఎన్ క్యాష్మెంట్, ఎయిడెడ్ టీచర్లకు జి.ఐ.ఎస్. వర్తింపు | |
1984 | మార్చి 16,19- | జూలై అగ్రిమెంట్ అమలుకు 4 రోజుల సమ్మె | 1983 |
1983 | జూలై 14,15 | ప్రభుత్వంతో చారిత్రాత్మక 10-15 సం.లు స్కేళ్ళ ఒప్పందం | |
1982 | డిసెంబర్ 17 | ఫ్యాప్టో ఒక రోజు సమ్మె, రీగ్రూపింగ్ స్కేళ్ళ జి.ఓ. 1000 (ఎస్) సాధన | |
1981 | జూన్ | అగ్రిమెంట్ లేకుండా ఎయిడెడ్ వారికి డైరక్ట్ పేమెంట్ సాధన – ఆంధ్ర ప్రాంతముల ఏ.పి.ఇ.టి.ఎఫ్. (రిజిష్టర్) విలీనమై ఏ.పి.ఎస్.టి.ఎఫ్ ఏర్పాటు | |
1979 | సెప్టెంబర్ | నాలుగువ పి.ఆర్.సి. (1978) రిపోర్టు విడుదల – ఉపాధ్యాయుల వేతనం ఎన్.జి.ఓ.లకన్నా ఒక స్టేజీపైన | |
1977 | మే | ఫ్యాప్టో స్థాపన | |
1975 | జూలై | మూడవ పి.ఆర్.సి. (1974) రిపోర్టు విడుదల ఉపాధ్యాయుల స్కేలు ఎన్.జి.ఓ.లతో సమానం | |
1974 | ఆగస్ట్ 10 | యుటియఫ్ సంఘ ఆవిర్భావం | అమలాపురంలో ఆఫీస్ |
1973 | ఏప్రియల్ | లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులకు వర్తింపు | |
1972 | మే 15 | ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా మార్పు – రజతోత్సవాలు | |
1971 | ఏప్రియల్ | కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా డిఏ కోరుతూ జెఏసి ఆధ్వర్యంలో 56 రోజుల సమ్మె | |
1970 | మార్చి | యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 6 రోజుల సమ్మె | |
1970 | రెండవ పి.ఆర్.సి. రిపోర్టు విడుదల (1969) ఉపాధ్యాయుల వేతనం ఎన్.జి.ఓ.లకన్న ఒక స్టేజిపైన – ఇచ్చి తొలగింపు | ||
1968 | డిసెంబర్ | చెన్నుపాటి మరణం | |
1967 | ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ (రిజిష్టర్) స్థాపన – ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 58కి తగ్గింపు | ||
1961 | నవంబర్ | డిఏ మెర్జిడ్ స్కేలు – ఉపాధ్యాయుల జీతాలు ఎన్.జి.ఓ.లతో సమానం | |
1961 | ఏప్రియల్ | ప్రభుత్వేతర పాఠశాలల ఉపాధ్యాయులకు త్రిబుల్ బెనిఫిట్స్ స్కీమ్ వర్తింపు ఉత్తర్వులు సాధన | |
1959 | నవంబర్ | పంచాయితీరాజ్ వ్యవస్థ అవరణ, ఎయిడెడ్ పాఠశాల స్వాధీనం | |
1957 | ఆగస్టు | సెంటర్ క్లాసుల ప్రతిపత్తి గురించి జడ్జిమెంటు – హెచ్.ఎస్.టి.యు – స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపిగా పేరు మార్పు | |
1954 | మే | కుప్పుస్వామి కమిటీ రిపోర్టు విడుదల | |
1953 | ఏప్రియల్ | రాజాజీ ఒంటిపూట బడుల స్కీము ప్రతిపాదన | |
1951 | అక్టోబర్ 19 | సంఘ స్వాతంత్య్రం గురించి మద్రాసు హైకోర్టు తీర్పు | |
1949-50 | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, మరాఠీ, కన్నడం బోధనా భాషలుగా నిర్ణయం | హైదరాబాద్ | |
1947 | ఏప్రియల్ 19,20 | ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ పునరుద్ధరణ | గుంటూరు |
1946 | అంజుమన్ ఎ ముదరసీన్ స్థాపన (హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్) | ||
1944 | ఏప్రియల్ 16 | తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపన | తూర్పుగోదావరి జిల్లా |
1939 | చారిత్రాత్మక మలబారు ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమ్మె-సంఘం పెట్టుకొనే హక్కుకోసం | ||
1933 | హైదరాబాద్ సంస్థానంలో అంజుమన్-ఎ-అసాతిజా స్థాపన |