విశాఖపట్నం - సహాయక కార్యక్రమాలు

Butchaiahpet

కోవిడ్ -19-సహాయక కార్యక్రమాలు

ఈ విపత్కర లాక్ డౌన్ప రిస్థితుల్లో విశాఖ జిల్లాలో UTF గా 17 మండలాల (centres) పరిధిలో సామాజిక స్పృహ కలిగిన మన UTF జిల్లా వ్యాపితంగా ఉన్న కార్యకర్తలు ఇచ్చిన ఆర్థిక సహకారం తో..

3000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు & ఆహార పదార్థాలు అందించడం జరిగింది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాo.

ఈ కార్యక్రమంలో 600 మంది టీచర్లు ఆర్ధిక సహాయం అందజేశారు. వారి అందరికీ హృదయ పూర్వక ఉద్యమ అభివందనాలు.

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొత్తం రూ. 5,10,543 లు ఈ సహాయక చర్యలకు వెచ్చించడం జరిగింది.

పూర్తి సమాచారం:Download

/ Visakhapatnam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com