ap utf

WhatsApp Image 2020-07-12 at 8.07.04 PM

12

Jul2020
యు.టి.ఎఫ్…అనంతపురం జిల్లా హిందూపురం యం.ఎల్.సి.మహమ్మద్ ఇక్బాల్ గారికి జి.ఓ.నెం 342 అమలు, మెమో 820339రద్దు చేయాలనే లేఖను ముఖ్యమంత్రి గారికి పంపాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇస్తున్న నాయకులు.
Gopannapalem

12

Jul2020
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు మండలం చాటపర్రు లో, గోపన్నపాలెంలలో యుటియఫ్ సీనియర్ నాయకులు పి.వి.కనకదుర్గ ఈ సర్వే కార్యక్రమం నిర్వహించారు.
WhatsApp Image 2020-07-12 at 10.42.21 AM

12

Jul2020
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, 9,10,11 తేదీలలో మా పాఠశాల ఏరియా మరియు రాజమండ్రి నివాస ప్రాంతం ఏరియాలో 39 కుటుంబాలు సర్వే చేయడం జరిగింది. జిల్లా సహాధ్యక్షులు యం.విజయగౌరి ఈ సర్వే కార్యక్రమం చేశారు.
WhatsApp Image 2020-07-12 at 12.22.27 PM

12

Jul2020
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో యుటియఫ్ పిలుపు మేరకు పాఠశాల సర్వే చేస్తున్న రాష్ట్ర ప్రచురణల కమిటీ సభ్యులు యు.రాజశేఖర్
IMG-20200711-WA0008

11

Jul2020
కాళ్ళ: కోవిడ్ 19 వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో విద్యావ్యవస్థ భవిష్యత్ ప్రణాళిక సంధిగ్ధంలో పడింది. దీనిని అధిగమించడానికి సామాజిక స్పృహ ఒక నినాదంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యమ సంఘం ఏపి యుటియఫ్ ఉపాధ్యాయ, కార్యకర్తలతో తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణా సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా చేస్తుంది. ఈ సర్వే రిపోర్టును తన బాధ్యతగా సంఘం ప్రభుత్వానికి నివేదించనుంది. ఇందులో తల్లిదండ్రుల స్పార్ట్ ఫోన్స్ అందుబాటు, పాఠశాల ... Read More
WhatsApp Image 2020-07-11 at 10.01.06 PM

11

Jul2020
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యా సంవత్సరం, ఆన్లైన్ తరగతులు పై నివాస ప్రాంతం రంపచోడవరం లో సర్వే చేస్తున్న జిల్లా కార్యదర్శి,జిల్లా మహిళా సబ్ కమిటీ కన్వీనర్ ఇ.శ్రీమణి,తూర్పు గోదావరి.
20200711_144907

11

Jul2020
యుటియఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జి.ఓ.3 పునరుద్ధరణకై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయుటకు, జి.ఓ.342లోని ఎస్.సి, ఎస్.టి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిరక్షించమని కోరుతూ ముఖ్యమంత్రికి రాసిన వినతి పత్రాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రెడ్డికి ఇవ్వడమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి యం.సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.వి.రమణయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ జిలాన్, సీనియర్ నాయకులు ... Read More
WhatsApp Image 2020-07-11 at 11.12.46 AM

11

Jul2020

జిఓ 03, 342

0    
ప్రభుత్వ ఉత్తర్వులు 03పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 342 అమలు కొనసాగించాలని కోరుతూ రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి వినతి పత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూ.గో.జిల్లా శాఖ
WhatsApp Image 2020-07-10 at 3.34.03 PM

10

Jul2020
విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఇప్పటికి 26 మందిని కలిసాము. తల్లి దండ్రుల నుండి అభిప్రాయాలను సేకరణ సర్వేలో యుటియఫ్ మాజీ రాష్ట్ర సహాధ్యక్షులు కె.విజయగౌరి, రామభద్రపురం మండలం మహిళా నాయకులు స్వప్న, మండల సహాధ్యక్షులు జ్యోతి గార్లు సర్వే నిర్వహిస్తున్నారు.... Read More
WhatsApp Image 2020-07-10 at 11.49.00 AM

10

Jul2020
చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ ఏరియ లో జిల్లా సహాధ్యక్షులు డి.నిర్మల గారు పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రుల తో సర్వే నిర్వహించారు.     call of duty black ops Free Download How To Use Laptop As A Monitor For Nintendo Switch
PHP Code Snippets Powered By : XYZScripts.com