పలాస 13.06.2020
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ యుటిఎఫ్ టీము పలాస శాసనసభ సభ్యులు డాక్టర్ సిదిరి అప్పల రాజు గారికి సి పి ఎస్ రద్దు కోరుతూ పీఆర్సీ అమలు చేయమని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగినది.
Category: Srikakulam
directives
www
12
Jun2020
11.06.2020: 2020 డియస్ సి నియామకాలు ఒకేసారి జరగలేదు. అంతర్రాష్ట్ర సర్టిఫికేట్లు చెల్లవనే కారణంతో నిలుపుదల చేయుట జరిగింది. తిరిగి కోర్టు ఉత్తర్వుల ప్రాప్తికి జి.ఓ.నం.111, తేదీ.28.11.2007న పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం దశలవారీగా నియామకాలు జరిగాయి.
2002 డియస్ సిలో పొందిన మార్కులు ఆధారంగా నియామకం జరిగింది. అందువలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33(1)(బి) ప్రకారం ... Read More
27
May2020
సామాజిక సేవలో యుటిఎఫ్ శ్రీకాకుళం
"కరోనా మహమ్మారి" విజృంభిస్తున్న ఈ సమయంలో సామాజిక స్పృహ గల యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన వారికి,రెక్కాడితే గాని పేద కుటుంబాలకు సహాయం అందించేందుకు 50% జీతం తగ్గినప్పటికీ "బడిలో పాఠాలు చెప్పడమే కాదు పేదలకు అండగా ఉంటామని" యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరూపించారు. COVID19 ... Read More
13
Jun2017
శ్రీకాకుళం జిల్లా : పియఫ్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ను కోరిన యు టి యఫ్
జిల్లా లో ని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ నమోదులు, ఆన్ లైన్ స్లిప్పుల మంజూరులో తీవ్ర జాప్యం ఉన్నందున జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి ని యు టి యఫ్ తరపున వినతి పత్రం ఇవ్వడమైనది.
11
Jun2017
శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం అల్లినగరం లో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫాఫ్టో & జాక్టో పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వెంకటేశ్వరరావు గారు నేతృత్వంలో నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. పెర్ఫామెన్స్ (ప్రతిభాపాయింట్లు), వెబ్ కౌన్సెలింగ్. హేతుబద్దీకరణ. నను రద్దు చేయాలని డిమాండ్ ... Read More
10
Jun2017
శ్రీకాకుళం : రాజం - నాయకుల అరెస్టులకు ఖండన
హేతు బద్దికరణ పేరుతో పాటశాలల మూసివేత, ఫర్ఫోర్మేన్స్ ప్యాంట్ల రద్దు, వెబ్ కౌన్సిలింగ్ రద్దు ఫై రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఇచ్చిన అమలు జేయాలని ప్రజా స్వామ్య యుతంగా తెలియ జేస్తున్న ఫాఫ్టో & జాక్టో నాయకులను విశాఖ పట్నం లో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఫాఫ్టో & జాక్టో నాయకత్వం ఖండించింది.